Pushpa2: Isn’t there any truth to that news?

Pushpa2: Isn’t there any truth to that news?

అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఈ స్టూడియో ఓపెనింగ్ జరగనుంది. అయితే అందులోనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని వస్తున్న ప్రచారం మాత్రం పూర్తిగా అబద్ధం. ఆ రోజు రామలింగయ్య జయంతి కారణంగా.. లాంఛ్ చేస్తున్నాం కానీ షూటింగ్స్ ఏం లేవని తేల్చేసారు అల్లూ స్టూడియోస్ అధినేతలు. ఫిల్మ్‌ మేకింగ్‌కు అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీతో 10 ఎకరాలకు పైగానే ఈ స్టూడియో ఉండబోతుందని తెలుస్తుంది. రంగానికి అల్లు రామలింగయ్య చేసిన సేవలకు కొనసాగింపుగా గండిపేట ప్రాంతంలో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఫిల్మ్‌ స్టూడియోను నిర్మిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు అల్లు కుటుంబం. ఈ స్టూడియో ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథి రానున్నారని తెలుస్తుంది. మొత్తానికి అక్టోబర్ 1న ఓపెనింగ్ వరకు నిజమే కానీ.. అందులో పుష్ప 2 షూటింగ్ మాత్రం అవాస్తమని తేలిపోయింది.
]]>

Source : www.indiaherald.com

Read More :   Devil In Ohio Ending Explained: What About Mae?

You May Also Like

About the Author: Pierre Cohen

A person who has expertise in politics and writes articles to fill his spare time as a hobby.